మహిమకు పాత్రుడా
Mahimaku Paathrudaa
UncategorizedAdded on 10/23/2016
Lyrics
మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీవంటి వారు ఎవరు – నీవంటి వారు లేరు స్తుతులకు పాత్రుడా స్తుతి చెల్లించెదం నీ నామమెంతో గొప్పది మేమారాధింతుము (2) ||మహోన్నతుడా|| అద్వితీయ దేవుడా ఆది సంభూతుడా మా కరములను జోడించి మేము మహిమ పరచెదం (2) ||మహోన్నతుడా||