మహోన్నతమైన సీయోనులోన
Mahonnathamaina Seeyonulona
Lyricistజ్ఞానయ్య
UncategorizedAdded on 2/2/2021
Lyrics
మహోన్నతమైన సీయోనులోన సదా కాలము నా యేసయ్యతో జీవించుటే – నా ఆశ విరిగిన మనస్సు నలిగిన హృదయం నాకు కావాలయ్యా.. యేసయ్యా నాకు కావాలయ్యా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా (2) ||మహోన్నతమైన|| లోకమంతయు నష్టముగా ఎంచి సంపాదించుకొంటిని – నా యేసయ్యను నేను బ్రతుకు మూలమునైనా – చావు మూలమునైనా ఘనపరతును నా దేవుని స్తుతియింతును నా దేవుని – (2) ||విరిగిన|| మహా మహిమతో నీవొచ్చు సమయమున కన్నులారా చూచెదను – నా యేసయ్యను నేను హింస మూలమునైనా – కరువు మూలమునైనా సంతోషింతును నా యేసుతో ప్రకాశింతును ఆ మహిమలో – (2) ||విరిగిన||