మల్లెలమ్మా మల్లెలు

Mallelammaa Mallelu

UncategorizedAdded on 1/31/2017

Lyrics

ఏ మల్లెలోన వస్తాడో – రానున్న యేసయ్యా
నీవచ్చే రాకడలో జరిగే గుర్తులు తెలిసాయి
జరుగుచున్నవి ఈనాడే – రానున్న యేసయ్యా
(2)         ||మల్లెలమ్మా||
అక్కడక్కడ కరువులు భూకంపాలే లేచాయి
నీ రాకడ సమీపమయ్యింది – రానున్న యేసయ్యా
(2)         ||మల్లెలమ్మా||
రాజ్యము మీదికి రాజ్యములు జనముల మీదికి జనములు
లేచుచున్నవి ఈనాడే – రానున్న యేసయ్యా
(2)         ||మల్లెలమ్మా||
పదవుల కొరకే ఈనాడు పార్టీలెన్నో పెరిగాయి
పరిశుద్ధుల పాలిట నీవయ్యో – రానున్న యేసయ్యా
(2)         ||మల్లెలమ్మా||
పురుగులు పట్టి ఈనాడే పైరులు ఎన్నో పోయాయి
రోజులు మారే రోజాన్నో – రానున్న యేసయ్యా
(2)         ||మల్లెలమ్మా||
నీతి న్యాయం నివసించే పాపుల పరుగే గెలిచాయి
పరిశుద్ధుల పాలిట నీవయ్యో – రానున్న యేసయ్యా
(2)         ||మల్లెలమ్మా||