మమ్మెంతో ప్రేమించావు

Mammemtho Praemimchaavu

Lyricistమధు
UncategorizedAdded on 5/12/2017

Lyrics

మమ్మెంతో ప్రేమించావు
మా కొరకు మరణించావు
మేమంటే ఎంత ప్రేమో మా యేసయ్యా
నీకు – నీ ప్రేమ ఎంత మధురం మా యేసయ్యా
ఆ ఆ ఆ… ఆ ఆ – హల్లెలూయా ఆ ఆ ఆ…
హల్లెలూయా ఆ ఆ ఆ – హల్లెలూయా
||మమ్మెంతో||
మా బాధ తొలగించావు – మా సాద నీవు తీర్చావు
మము నడుపుమా దేవా – మము విడువకెన్నడూ
మము విడువకెన్నడూ
||మమ్మెంతో||
మా కొరకు దివి విడిచావు – ఈ భువిని ఏతెంచావు
పాపులను రక్షించావు – రోగులను నీవు ముట్టావు
రోగులను నీవు ముట్టావు
||మమ్మెంతో||

Video