మన యేసు బెత్లహేములో

Mana Yaesu Bethlahaemulo

UncategorizedAdded on 10/31/2016

Lyrics

మన యేసు బెత్లహేములో
చిన్న పశుల పాకలో పుట్టె
పాకలో పుట్టె పాకలో పుట్టె
(2)          ||మన యేసు||
గొల్లలంతా దూత ద్వారా
యేసుని యొద్దకు వచ్చియుండిరి
వచ్చియుండిరి నమస్కరించిరి
(2)          ||మన యేసు||
జ్ఞానులంతా చుక్క ద్వారా
యేసుని యొద్దకు వచ్చియుండిరి
వచ్చియుండిరి కానుకలిచ్చిరి
(2)          ||మన యేసు||

Video