మరణము గెలిచెను
Maranamu Gelichenu
UncategorizedAdded on 3/31/2018
Lyrics
మనుజాళి రక్షణ కోసము ఎంత ప్రేమ, ఎంత త్యాగం జయించె సమాధిని (2) ||మరణము|| పాపపు ఆత్మల రక్షణకై గొర్రె పిల్ల రుధిరం నిత్య జీవమై నిన్ను నన్ను పిలిచే శ్రీయేసుడు ఎంత జాలి, ఎంత కరుణ యికను మన పైన (2) ||మరణము|| నేడే పునరుద్దాన దినం సర్వ మానవాళికి పర్వ దినం పాపపు చెర నుండి విడుదల ఎంత ధన్యం, ఎంత భాగ్యం నేడే రక్షణ దినం (2) ||మరణము||