మరువద్దు మరువద్దు
Maruvaddu Maruvaddu
Lyricistరాజ్ ప్రకాష్ పాల్
UncategorizedAdded on 2/11/2018
Lyrics
మరువద్దు మరువద్దు తండ్రి ప్రేమ మరువద్దు జీవితాన్ని వ్యర్ధించకుమా విడువద్దు విడువద్దు ప్రేమ బంధం విడువద్దు నీదు స్థానం మరువద్దుమా తిరిగి రావా తిరిగి రావా తిరిగి రావా ఇంటికి (చెంతకు) రావా ||మరువద్దు|| నీకై నీతో జీవాన్ని పంచిన నీలా నీతో స్నేహించిన కాచెను కనురెప్పలా కాపాడెన్ దైవముగా ఆ ప్రేమే నిన్ను పిలిచే ||మరువద్దు|| లోకం స్నేహం సుఖ భోగ పాపాలు అంతా మలినం మిగిలిందిగా ఆలస్యం చేయకుమా వేగమే పరుగెత్తుమా నీ తండ్రి వేచియుండే ||మరువద్దు||