మీ జ్ఞాపకార్థముగా
Mee Jnyaapakaarthhamugaa
Lyricistయేసువా.. యేసువా..
UncategorizedAdded on 1/25/2017
Lyrics
యేసువా నా యేసువా మీ జ్ఞాపకార్థముగా భుజించుచున్నాము మీ దివ్య దేహమును తమ ఆజ్ఞానుసారముగా పానము చేసెదము మీ తీరు రుధిరమును ||యేసువా|| ఆనాడు మీ దేహమును హింసించి చంపితిమి ఈనాడు ఆ దేహమే మేము గాచుచుండెనుగా మేము గాచుచుండెనుగా ||యేసువా|| ఆనాడు మీ రక్తమును చిందింప చేసితిమి ఈనాడు ఆ రక్తమే మేము శుద్ధి పరచెనుగా మేము శుద్ధి పరచెనుగా ||యేసువా|| మా పాప భారమును సిలువగ మోసితివి మార్గము చూపితివి రక్షణ నొసగితివి రక్షణ నొసగితివి ||యేసువా||