మంచి దేవుడు నా యేసయ్యా

Mmchi Daevudu Naa Yaesayyaa

UncategorizedAdded on 8/8/2017

Lyrics

చింతలన్ని బాపునయ్యా
హృదయ వాంఛతో చేరిన వారికి
శాంతి జీవము ఇచ్చునయ్యా
మహిమా ఘనత ప్రభావము నీకే
కృపల వెనక కృపను చూపి
విడువక నీ కృపలను చూపిన
కృపగల నా యేసు రాజా
నీ కృప నాకు చాలునయ్యా
(2)         ||మహిమా||
మహిమ వెంట మహిమ నొసగి
నీ రూపమున నన్ను మార్చి
మహిమతో నీవుండు చోటుకి
మమ్ము ప్రేమతో పిలచితివి
(2)         ||మహిమా||
జయము వెంట జయమునిచ్చి
జయ జీవితము మాకు ఇచ్చి
జయశీలుడు నా యేసు ప్రభువని
జయము జయమని పాడెదను
(2)         ||మహిమా||

Video