మంచివాడు గొప్పవాడు
Mmchivaadu Goppavaadu
UncategorizedAdded on 8/8/2017
Lyrics
మేలులెన్నో చేయువాడు నా యేసు అందరికి ఆదరణ ఆశ్రయము నీవేగా నాకిలలో (2) ||మంచివాడు|| ఒంటరి వారిని వ్యవస్థగా వృద్ధి చేసే దేవుడవు దీనులను పైకి లేవనెత్తి సింహాసనమెక్కించును ఓటమి అంచున పడియుంటివా మేలుకో ఓ సోదరా యేసయ్య నీ తల పైకెత్తి శత్రువును అణగద్రొక్కును దుష్టుడా శత్రు సాతానా విజయము నాదిప్పుడు నీ తల నా కాళ్ళ క్రింద శీఘ్రముగా త్రొక్కెదను ఆహా ఆహా ఆనందమే యేసయ్యతో జీవితం సంతోషమే సమాధానమే ఎల్లప్పుడు ఆయనలో