మందిరములోనికి రారండి
Mmdiramuloniki Raarmdi
Lyricistమందిరములోనికి రారండి
UncategorizedAdded on 1/7/2017
Lyrics
వందనీయుడేసుని చేరండి కలవరమైనా కలతలు ఉన్నా తొలగిపోవును ఆలయాన చేరను కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను ||మందిరము|| దేవుని తేజస్సు నిలిచే స్థలమిది క్షేమము కలిగించు ఆశ్రయ పురమిది వెంటాడే భయములైనా వీడని అపజయములైనా (2) ||తొలగిపోవును|| సత్యము భోదించు దేవుని బడి ఇది ప్రేమను చాటించు మమతల గుడి ఇది శ్రమల వలన చింతలైనా శత్రువుతో చిక్కులైనా (2) ||తొలగిపోవును|| శాంతి ప్రసాదించు దీవెన గృహమిది స్వస్థత కలిగించు అమృత జలనిధి కుదుటపడని రోగమైనా ఎదను తొలిచే వేదనైనా (2) ||తొలగిపోవును||