మూడు దశాబ్దాల
Moodu Dashaabdaala
Lyricistక్రాంతి చేపూరి
UncategorizedAdded on 10/26/2015
Lyrics
మూడు దశాబ్దాల వైవాహిక జీవితాన్ని దీవించిన దేవా నీకు వందనం వందనం వందనం… వందనం నీకే మా వందనం దేవా ||మూడు దశాబ్దాల|| పాపులమైన మమ్మును వెదకి రక్షించినందుకు ఏమియు లేని మాకు అన్నిటిని నొసగినందుకు (2) ||వందనం|| బలవంతులుగా చేసి మూడు బాణాలను ఇచ్చినందుకు మా భోజనపు బల్ల చుట్టు ఒలీవ మొక్కల వలె పెంచినందుకు (2) ||వందనం|| మా కష్టాలలో, దుఃఖాలలో మమ్ము కాచిన దేవా మా వ్యాధులను, బాధలను తీర్చిన దేవా (2) ||వందనం||