నా చిన్ని దోనెలో

Naa Chinni Donelo

UncategorizedAdded on 10/17/2017

Lyrics

హైలెస్సా హైలో హైలెస్సా
నా చిన్ని దోనెలో యేసు ఉన్నాడు
భయమేమి లేదు నాకు ఎప్పుడు
(2)       ||హైలెస్సా||
పెను గాలులే ఎదురొచ్చినా
తుఫానులే నన్ను ముంచినా
జడియక బెదరక నేను సాగెద
అలయక సొలయక గమ్యం చేరెద
(2)       ||హైలెస్సా||

Video