నా చిన్ని హృదయంలో

Naa Chinni Hrudaymlo

Lyricistషారోన్ ఫిలిప్
UncategorizedAdded on 6/8/2018

Lyrics

నా చిన్ని హృదయంలో యేసు ఉన్నాడు
తన ప్రేమనే మాకు చూపి
తన వారసులుగా మము చేసెను
నాలో సంతోషం నాలో ఉత్సాహం
యేసయ్య నింపాడు
లాలించును నను పాలించును
ఏ కీడు రాకుండా నను కాపాడును
తన అరచేతిలో నన్ను చెక్కుకొనెను
ముదిమి వచ్చుఁవరకు నన్ను ఎత్తుకొనును
||నాలో||
హత్తుకొనును నను ఓదార్చును
ఎల్లప్పుడూ నాకు తోడుండును
అన్ని కష్టాలు నష్టాలు ఎదురొచ్చినా
మన ప్రభు యేసుపై నీవు ఆనుకొనుము
||నాలో||

Video