నా దేవా నీకే వందనం
Naa Daevaa Neekae Vmdanm
Lyricistదివ్య డేవిడ్
UncategorizedAdded on 9/19/2020
Lyrics
నా దేవా నీకే వందనం నా ప్రభువా స్తుతులూ నీకేనయా సకలాశీర్వాదముకు కారణభూతుడవు ఆది సంభూతుడవూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా కౌగిటిలో నన్ దాచును కను రెప్పవలె కాచును (2) ||హల్లెలూయా|| చింతలన్ని బాపును బాధలన్ని తీర్చును (2) ||హల్లెలూయా||