నా దేవుని గుడారములో

Naa Daevuni Gudaaramulo

Lyricistజయరాజ్
UncategorizedAdded on 2/1/2017

Lyrics

నా దేవుని గుడారములో – నా యేసుని నివాసములో
ఎంతో సంతోషం – ఎంతో ఆనందం
నా యేసుని నివాసములో
(2)         ||నా దేవుని||
సీయోను మార్గములందు – సహాయకుడవు నీవే కదా
రాత్రి జాముల యందు- నా తోడు నీడవు నీవే కదా
నా కొండ నీవేగా – నా కోట నీవేగా
నా యేసు రక్షకా నీవే కదా
(2)         ||నా దేవుని||
నా యేసు సన్నిధి యందు – నేను పరవశమొందెదను
నా యేసు స్వరమును వినుచు – నేను కాలము మరచెదను
నా గానమాయెనే – నా ధ్యానమాయెనే
నాదు స్వరము నా ప్రభువే
(2)         ||నా దేవుని||
ఆనంద తైలము నందు – నన్ను అభిషేకించెనుగా
నాదు వస్త్రము నందు – అగరు వాసన నింపెనుగా
నా ప్రాణ నాథుడా – నా ప్రేమ పాత్రుడా
నా యేసు నాథుడా నీవే కదా
(2)         ||నా దేవుని||

Video