నా దేవుని కృపవలన
Naa Daevuni Krupavalana
UncategorizedAdded on 8/2/2017
Lyrics
నా దేవుని కృపవలన సమస్తము సమకూడి జరుగును నాకు లేమి లేనే లేదు అపాయమేమియు రానే రాదు (2) ||నా దేవుని|| కరువులో కష్టాలలో ఆయనే నన్ను బలపరుచును ఆయనే నన్ను బలపరుచును ఆయనే నన్ను ఘనపరుచును (2) ||నా దేవుని|| శ్రమలలో శోధనలో ఆయనే నాకు ఆశ్రయము ఆయనే నాకు ఆశ్రయము ఆయనే నాకు అతిశయము (2) ||నా దేవుని|| ఇరుకులో ఇబ్బందిలో ఆయనే నన్ను విడిపించును ఆయనే నన్ను విడిపించును ఆయనే నన్ను నడిపించును (2) ||నా దేవుని||