నా జీవితం ప్రభు నీకంకితం
Naa Jeevithm Prabhu Neekmkithm
UncategorizedAdded on 8/3/2017
Lyrics
నీ సేవకై నే అర్పింతును నీ మహిమను నేను అనుభవించుటకు నను కలుగజేసియున్నావు దేవా నీ నామమును మహిమ పరచు బ్రతుకు నాకనుగ్రహించు (2) ||నా జీవితం|| కీర్తింతును నా దేవుని నే ఉన్నంత కాలం తేజోమయా నా దైవమా నీ కీర్తిని వర్ణించెద (2) ||నా జీవితం||