నా కన్నుల కన్నీరు
Naa Kannula Kanneeru
UncategorizedAdded on 11/1/2016
Lyrics
నా కన్నుల కన్నీరు తుడిచినా యేసయ్యకే ఆరాధన – ఆరాధన ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా తన రక్తముతో నను కడిగిన యేసయ్యకే ఆరాధన – ఆరాధన ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా తన వాక్యముతో నను నింపిన యేసయ్యకే ఆరాధన – ఆరాధన ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా పాదాలతో మరణాన్ని త్రొక్కిన యేసయ్యకే ఆరాధన – ఆరాధన ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా