నా కనుల వెంబడి
Naa Kanula Vembadi
UncategorizedAdded on 9/4/2015
Lyrics
నా ముఖములో దుఖమే ఉండనీయక చిరునవ్వుతో నింపినా యేసయ్యా ఆరాధనా ఆరాధనా నీకే ||నా కనుల|| అవమానాలను ఆశీర్వాదముగా నిందలన్నిటిని దీవెనలుగా మార్చి నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై ||చిరునవ్వుతో|| సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి ఘనపరచినావు నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి ||చిరునవ్వుతో||