నా కోసమా

Naa Kosamaa

Lyricistఇమ్మీ రాజ్
UncategorizedAdded on 6/29/2015

Lyrics

నా కోసమా ఈ సిలువ యాగము
నా కోసమా ఈ ప్రాణ త్యాగము
కల్వరిలో శ్రమలు నా కోసమా
కల్వరిలో సిలువ నా కోసమా
|| నా కోసమా ||
నా చేతులు చేసిన పాపానికై
నా పాదాలు నడచిన వంకర త్రోవలకై
నీ చేతులలో… నీ పాదాలలో…
నీ చేతులలో నీ పాదాలలో
మేకులు గుచ్చినారే
యేసయ్యా నాకై సహించావు
యేసయ్యా నాకై భరించావు
|| నా కోసమా ||
నా మనస్సులో చెడు తలంపులకై
నా హృదిలో చేసిన అవిధేయతకై
నీ శిరస్సుపై… నీ శరీరముపై…
నీ శిరస్సుపై నీ శరీరముపై
ముళ్ళను గుచ్చినారే
యేసయ్యా నాకై సహించావు
యేసయ్యా నాకై భరించావు
|| నా కోసమా ||

Video