నా కృప నీకు చాలని
Naa Krupa Neeku Chaalani
UncategorizedAdded on 1/4/2018
Lyrics
కే సాల్మన్ రాజు నా కృప నీకు చాలని నా దయ నీపై ఉన్నదని నా అరచేత నిన్ను భద్రపరచుకున్నానని నా ఆత్మ శక్తితో నింపి నడుపుచున్నానని నాతో మాట్లాడిన మహోన్నతుడా నన్నాదరించిన నజరేయ (2) ||నా కృప|| నేను నీకు తోడైయున్నానని పొంగే జలములు నిన్నేమి చేయలేవని నీ అరికాలు మోపు చోటు అలలన్ని అణిగిపోవును పొంగి పొర్లే దీవెనలను నీయందు ఉంచానని పరిశుద్ధాత్మను నాయందు ఉంచానని ఆత్మ శక్తితో నన్ను వాడుచున్నాని నీ వాక్కు శక్తిని నా నోట ఉంచానని జనుల కాపరిగా నన్ను ఎన్నుకున్నానని