నా మనో నేత్రము
Naa Mano Naethramu
Lyricistసీయోను గీతాలు
UncategorizedAdded on 10/5/2015
Lyrics
నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి అంధకారములో నేనుండ వెదకి నన్ రక్షించితివి (2) ||నా మనో|| నే పాప భారము తోడ చింతించి వగయుచునుంటి కల్వరి సిలువలో నా శ్రమలన్ పొంది నన్ విడిపించితివి ఎన్నాళ్ళు బ్రతికిననేమి నీకై జీవించెద ప్రభువా బాధలు శోధనలు శ్రమలలో ఓదార్చి ఆదుకొంటివయా నీ సన్నిధిని నే కోరి నీ సన్నిధిలో నే మారి స్తుతి పాత్రగ ఆరాధింతున్ యుగయుగములు సర్వ యుగములు