నా మట్టుకైతే
Naa Mattukaithae
Lyricistదియ్యా ప్రసాద రావు
UncategorizedAdded on 9/1/2017
Lyrics
నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభము నా ప్రభువా యేసయ్యా (4) ||నా మట్టుకైతే|| నీ కృప నాకు చాలును ఇలలో నీవు లేని బ్రతుకే శూన్యము నాలో నా ప్రభువా యేసయ్యా (4) ||నా మట్టుకైతే|| నీవే నా గొప్ప కాపరివి విడువను నను ఎడబాయనంటివి నా ప్రభువా యేసయ్యా (4) ||నా మట్టుకైతే||