నా నాన్న యింటికి

Naa Naanna Yimtiki

UncategorizedAdded on 9/3/2018

Lyrics

నా తండ్రి యేసుని నేను చూడాలి
నా నాన్న యింటిలో ఆదరణ ఉన్నది
నా నాన్న యింటిలో సంతోషం ఉన్నది
నా నాన్న యింటిలో నాట్యమున్నది
||నా నాన్న||
మగ్ధలేని మరియలాగా
నీ పాదాలు చేరెదను
కన్నీటితో నేను కడిగెదను
తల వెంట్రుకలతో తుడిచెదను
(2)              ||నా నాన్న||
బేతనీయ మరియలాగా
నీ సన్నిధి చేరెదను
నీ వాక్యమును నేను ధ్యానింతును
ఎడతెగక నీ సన్నిధి చేరెదను
(2)              ||నా నాన్న||
నీ దివ్య సన్నిధి నాకు
మధురముగా ఉన్నదయ్యా
పరలోక ఆనందం పొందెదను
ఈ లోకమును నేను మరిచెదను
||నా నాన్న||

Video