నా పేరే తెలియని ప్రజలు
Naa Paerae Theliyani Prajalu
UncategorizedAdded on 11/2/2015
Lyrics
నా ప్రేమను వారికి ప్రకటింప – కొందరే ఉన్నారు ఎవరైనా – మీలో ఎవరైనా వెళతారా – నా ప్రేమను చెబుతారా రక్షణ పొందని ప్రజలు – లక్షల కొలది ఉన్నారు మారుమూల గ్రామాల్లో – ఊరి లోపలి వీధుల్లో (2) ||ఎవరైనా|| నేను నమ్మిన వారిలో – కొందరు మోసం చేసారు వెళతామని చెప్పి – వెనుకకు తిరిగారు (2) ||ఎవరైనా|| వెళ్ళగలిగితే మీరు – తప్పక వెళ్ళండి వెళ్ళలేకపోతే – వెళ్ళేవారిని పంపండి (2) ||ఎవరైనా||