నా ప్రాణ నాథా
Naa Praana Naathhaa
UncategorizedAdded on 8/11/2020
Lyrics
స్తుతించెదన్ నిన్నే దేవా స్తుతి స్తుతి స్తుతి – స్తుతి ఆరాధన స్తుతించెదన్ దేవ దేవా ఓహ్.. ఓహ్.. ఓహ్.. ఓహ్.. ఓహ్… ఓహ్.. ఓహ్.. ఓహ్.. ఓహ్.. ఓహ్… ఓహ్.. ఓహ్.. ఓహ్.. ఓహ్.. ఓహ్… ఓహ్.. ఓహ్.. ఓహ్ ద గాడ్ ఆఫ్ ఎబ్రహామ్ ఓహ్ ద గాడ్ ఆఫ్ జేకబ్ నా ద్రాక్ష వల్లి – నా గొర్రెపిల్ల నా ద్వారమైయున్న దేవా ||ఓహ్.. ఓహ్..|| నా జీవా-హారమా – నా సత్య మార్గమా నా పునరుత్తానమైన దేవా ||ఓహ్.. ఓహ్..|| నా జీవ జలమా – నా ప్రాణ ప్రియుడా నా నిత్య వెలుగైన దేవా ||ఓహ్.. ఓహ్..|| ఐ లిఫ్ట్ మై అయిస్ ఇన్ ద టైం ఆఫ్ మై నీడ్ ఐ ఆస్క్ మై నీడ్ ఆన్ మై నీస్ ఐ వర్షిప్ యు ఇన్ ద స్పిరిట్ అండ్ ద ట్రూత్ ఐ అడోర్ యు, మై ఫాదర్. ||ఓహ్.. ఓహ్..||