నా ప్రాణమా నా సర్వమా

Naa Praanamaa Naa Sarvamaa

UncategorizedAdded on 5/23/2020

Lyrics

మేళ్లన్ మరువకు – మరువకుమా –
(2)       ||నా ప్రాణమా||
నా జీవిత గమనము – నా జీవన గమనము
నా ఎత్తైన శైలము – నా రక్షణ శృంగము
అందులకు యెహోవాకు
స్తుతిగానము చేసెదను
(2)       ||నా ప్రాణమా||
నా ఆలోచన కర్త – నా ఆదరణ కర్త
నా ఆశ్చర్య దుర్గము – నా ఆనంద మార్గము
అందులకు యెహోవాకు
స్తుతిగానము చేసెదను
(2)       ||నా ప్రాణమా||

Video