నా ప్రాణమా నీకే వందనం
Naa Praanamaa Neekae Vmdanm
UncategorizedAdded on 10/9/2015
Lyrics
నా ప్రాణమా నీకే వందనం నా స్నేహమా నీకే స్తోత్రము నిను నే కీర్తింతును మనసారా ధ్యానింతును హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ నా యేసయ్యా (2) ||నా ప్రాణమా|| నిను విడచి ఉండలేనయ్యా నా దేవ క్షణమైనా బ్రతుకలేనయ్యా సర్వ భూమికి మహారాజ నీవే పూజ్యుడవు నన్ను పాలించే పాలకుడా నీవే పరిశుద్ధ్దుడా సమస్త భూజనులా స్తోత్రములపై ఆసీనుడా మోకరించి ప్రనుతింతును (2) ||హల్లెలూయ|| మహిమ కలిగిన లోకములో నీవే రారాజువూ నీ మహిమతో నను నింపిన సర్వశక్తుడవు వేవేల దూతలతో పొగడబడుచున్న ఆరాధ్యుడా మోకరించి ప్రనుతింతును (2) ||హల్లెలూయ||