నా ప్రాణమైన యేసు
Naa Praanamaina Yaesu
Lyricistజయశీలన్
UncategorizedAdded on 9/6/2017
Lyrics
అనువదించినది: ఎం విలియం గవాస్కర్ నా ప్రాణమైన యేసు నా ప్రాణములోనే కలిసి నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్ నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్ నా ప్రాణమైన ప్రాణమైన ప్రాణమైన యేసు (2) ||నా ప్రాణమైన|| లోకమంతా మరచితినీ విలువైనది కనుగొంటినీ నీ నామం స్తుతించుటలో యేసయ్య.. నీ ప్రేమ రుచించుటలో రాజా… ||నా ప్రాణమైన|| నీ వాక్యం నాకు భోజనమే శరీరమంతా ఔషధమే రాత్రియు పగలునయ్యా నీ యొక్క వచనం ధ్యానింతును రాజా… ||నా ప్రాణమైన||