నా ప్రాణమైన యేసు (ఆరాధన)
Naa Praanamaina Yaesu Aaraadhana
UncategorizedAdded on 7/2/2018
Lyrics
నా ప్రాణమైన ప్రాణమైన ప్రాణమైన యేసు నా ప్రాణమైన యేసు నా ప్రాణముతో కలిసి నా ప్రాణమా.. నే నిన్నే స్తుతియింతున్ – (2) ||నా ప్రాణమైన|| లోకమంతా మాయెనయ్యా నీ ప్రేమయే నాకు చాలునయ్యా (రాజా) నీ నామమునే స్తుతియింతున్ నా యేసయ్యా.. నా జీవితమంతయు (2) ||నా ప్రాణమైన|| ఆరాధన ఆరాధన ఆరాధనా ఆరాధన ఐ వర్షిప్ యు.. ఐ వర్షిప్ యు… ఐ వర్షిప్ యు.. ఐ వర్షిప్ యు… హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆరాధన ఆరాధన ఆరాధనా ఆరాధన ||నా ప్రాణమైన||