నా ప్రియ దేశం
Naa Priya Daeshm
Lyricistఏ ఆర్ స్టీవెన్సన్
UncategorizedAdded on 8/2/2017
Lyrics
నా ప్రియ దేశం భారత దేశం బైబిల్ లో రాయబడిన ధన్యమైన దేశం (2) ఐ లవ్ మై ఇండియా… ఐ ప్రే ఫర్ ఇండియా (2) ఇండియా మై ఇండియా.. ఇండియా ఐ లవ్ ఇండియా (2) నేను పుట్టిన ఈ దేశాన్ని ప్రేమిస్తాను భారతీయుడనైనందుకు గర్విస్తాను (2) సంతోష సౌభాగ్యం – సమృద్ధి సంక్షేమం దేశంలో ఉండాలని ప్రార్ధిస్తాను (2) ఐ లవ్ మై ఇండియా… ఐ ప్రే ఫర్ ఇండియా (2) క్రైస్తవ్యం మతము కాదని మారుమనస్సని జీవమునకు నడిపించునని వివరిస్తాను (2) మతి మార్చు వాడు యేసని మత బోధకుండు కాదని రక్షించే దేవుడని ప్రకటిస్తాను (2) ఐ లవ్ మై ఇండియా… ఐ ప్రే ఫర్ ఇండియా (2) ఇండియా మై ఇండియా.. ఇండియా ఐ లవ్ ఇండియా (2) మనుషులంతా ఒక్కటేనని మంచి భావన అందరిలో కలిగించుటకు శ్రమియిస్తాను (2) కేవలము మాటలు కాక క్రియలందు మేలు చేయుచు యేసయ్య అడుగులలో పయనిస్తాను (2) ఐ లవ్ మై ఇండియా… ఐ ప్రే ఫర్ ఇండియా (2) ||నా ప్రియ||