నా సర్వం నా కోట

Naa Sarvm Naa Kota

Lyricistప్రభు పమ్మి
UncategorizedAdded on 4/20/2021

Lyrics

నా సర్వం నా కోట
నా దుర్గం నీవే నీవే
ఆశ్రయము నా బలము
నా ఊపిరి నీవే నీవే
బాధలలో నన్నాదరించి – నాకాశ్రయమైనావు
శోధనలో నన్నాదుకొని – నా తల పైకెత్తావు
నిను నేను విడువను దేవా – నా జీవిత కాలమంతా
నా భారమంతా నీపై వేసి – నే నడిచెదను దేవా
నే నడిచెదను – నే నడిచెదను – నే నడిచెదను దేవా
(2)    ||బాధలలో||

Video