నా తల్లి నను మరచినా

Naa Thalli Nanu Marachinaa

UncategorizedAdded on 9/26/2017

Lyrics

నా వారే నను విడచినా
విడువని దేవుడవయ్యా
ఎడబాయని వాడవయ్యా
యేసయ్యా హల్లెలూయా
(4)          ||నా తల్లి||
స్నేహితులే నన్ను బాధించినా
బంధువులే నన్ను వెలివేసినా
అన్నదమ్ములే నన్ను నిందించినా
నే నమ్మినవారే గాయపరచినా
(2)    ||విడువని||
లోకమంతా నన్ను ఏడ్పించినా
శత్రువులే నన్ను వేధించినా
సాతానే  నన్ను శోధించినా
సమాజమే నన్ను త్రోసేసినా
(2)        ||విడువని||