నా యేసయ్యా నా రక్షకా
Naa Yaesayyaa Naa Rakshakaa
Lyricistకృపల్ మోహన్
UncategorizedAdded on 10/27/2015
Lyrics
నా యేసయ్యా నా రక్షకా నా నమ్మదగిన దేవా కీర్తింతును ప్రేమింతును నీ సన్నిధానమును కీర్తింతును యేసయ్యా నా విమోచకుడా నా పోషకుడా నా నమ్మదగిన దేవా కీర్తింతును ||ప్రేమింతును|| నా స్నేహితుడా నా సహాయకుడా నా నమ్మదగిన దేవా కీర్తింతును ||ప్రేమింతును||