నా యేసు ప్రభువా
Naa Yaesu Prabhuvaa
UncategorizedAdded on 1/5/2017
Lyrics
ఆరాధించెదను స్తుతియింతును నీ ప్రేమా సన్నిధిలో నీ ముఖము నేను చూచుచు ఆనందించెదను చిరకాలము నీలో నీ స్నేహమే నా బలము నీ ఊపిరే నా జీవము నీ వాక్యమే ఆధారము నాకు ధైర్యమిచ్చును (2) ||నీ ప్రేమా|| నా ప్రాణమైన యేసయ్యా నీవుంటే నాకు చాలును నీ కోసమే నే జీవింతున్ నిజమైన ప్రేమికుడా (2) ||నీ ప్రేమా|| యేసయ్యా నా రక్షకా యేసయ్యా నా జీవమా యేసయ్యా నా స్నేహమా నాదు ప్రాణ ప్రియుడా (2) ||నీ ప్రేమా||