నా యేసు రాజా

Naa Yaesu Raajaa

Lyricistహోసన్నా మినిస్ట్రీస్
UncategorizedAdded on 10/21/2017

Lyrics

నా యేసు రాజా నా ఆరాధ్య దైవమా
ఆరాధ్య దైవమా నా స్తోత్ర గీతమా
నా స్తోత్ర గీతమా ఆరాధ్య దైవమా
నా యేసు రాజా రాజా – రాజా – రాజా…
రాజా రాజా యేసు రాజా
రాజా రాజా యేసు రాజా
రాజా యేసు రాజా
నీ రథ అశ్వముగా నీ త్యాగ బంధము
నన్ను బంధించెనా
నీ ఆత్మ సారథిచే నన్ను నడిపించుమా
(2)      ||నా యేసు||
వేటగాని ఉరి నుండి నన్ను విడిపించిన
కనికర స్వరూపుడా
నా కన్నీటిని నాట్యముగా మార్చితివా
(2)      ||నా యేసు||
అరణ్య యాత్రలోన నా దాగు చోటు నీవే
నా నీటి ఊట నీవే
అతి కాంక్షనీయుడా ఆనుకొనెద నీ మీద
(2)      ||నా యేసు||

Video