నా యేసు రాజు

Naa Yaesu Raaju

UncategorizedAdded on 3/26/2018

Lyrics

నా యేసు రాజు
నాకై పుట్టిన రోజు
క్రిస్మస్ పండుగా
హృదయం నిండుగా
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
మెర్రి మెర్రి క్రిస్మస్
(2)       ||నా యేసు||
పరలోకమునే విడిచెను
పాపిని నను కరుణించెను
పశు పాకలో పుట్టెను
పశువుల తొట్టిలో వింతగా
(2)     ||హ్యాపీ||
నమ్మిన వారికి నెమ్మది
ఇమ్ముగనిచ్చి బ్రోవఁగా
ప్రతి వారిని పిలిచెను
రక్షణ భాగ్యమునివ్వగా
(2)     ||హ్యాపీ||
సంబరకరమైన క్రిస్మస్
ఆనందకరమైన క్రిస్మస్
ఆహ్లాదకరమైన క్రిస్మస్
సంతోషకరమైన క్రిస్మస్
(2)      ||నా యేసు||

Video