నాదంటూ లోకాన
Naadmtoo Lokaana
Lyricistసిరివెల్ల హనోక్
UncategorizedAdded on 11/26/2014
Lyrics
నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చనదే ప్రభువా నీదే నీదే బ్రతుకంతా నీదే ||నాదంటూ|| నాకు ఉన్న సామర్ధ్యం నాకు ఉన్న సౌకర్యం నాకు ఉన్న సౌభాగ్యం నాకు ఉన్న సంతానం ఆరగించే ఆహారం అనుభవించే ఆరోగ్యం కేవలం నీదేనయ్య ||నాదంటూ|| నాకు ఉన్న ఈ బలం నాకు ఉన్న ఈ పొలం త్రాగుచున్న ఈ జలం నిలువ నీడ ఈ గృహం నిలచియున్న ఈ స్థలం బ్రతుకుచున్న ప్రతి క్షణం కేవలం నీదేనయ్య ||నాదంటూ||