నాకై నా యేసు కట్టెను
Naakai Naa Yaesu Kattenu
UncategorizedAdded on 12/1/2018
Lyrics
సుందరము బంగారిల్లు కన్నీరును కలతలు లేవు యుగయుగములు పరమానందం సూర్య చంద్రులుండవు రాత్రింబగులందుండవు ప్రభు యేసు ప్రకాశించును ఆ వెలుగులో నేను నడచెదను జీవ వృక్షమందుండు జీవ మకుట మందుండు ఆకలి లేదు దాహం లేదు తిని త్రాగుట యందుడదు