నాకు బలము ఉన్నంత వరకు

Naaku Balamu Unnmtha Varaku

UncategorizedAdded on 4/14/2016

Lyrics

నమ్మలేదు నా యేసుని
బలమంతా పోయాక
నమ్మాలని ఉంది ప్రభు యేసుని
వినిపించుచున్నది
కేక నాకు – ఒక కేక నాకు
నాకు స్వరము ఉన్నంత వరకు
పాడలేదు ప్రభు గీతముల్
స్వరమంతా పోయాక
పాడాలని ఉంది ప్రభు గీతముల్
వినిపించుచున్నది
కేక నాకు – ఒక కేక నాకు
నాకు ధనము ఉన్నంత వరకు
ఇవ్వలేదు ప్రభు సేవకు
ధనమంతా పోయాక
ఇవ్వాలని ఉంది ప్రభు సేవకు
వినిపించుచున్నది
కేక నాకు – ఒక కేక నాకు
హృదయారణ్యములో
నే కృంగిన సమయములో
వినిపించుచున్నది
కేక నాకు – ఒక కేక నాకు

Video