నాకు నీ కృప చాలును
Naaku Nee Krupa Chaalunu
UncategorizedAdded on 10/13/2015
Lyrics
నాకు నీ కృప చాలును శ్రమలతో నిండిన ఈ జీవితములో నాథా నీ రాక ఆలస్యమైతే పడకుండ నిలబెట్టుము నన్ను జారకుండ కాపాడుము పాము వలెను వివేకముగను పావురమువలె నిష్కపటముగను (2) ||నాథా|| జంట లేని పావురము వలెను మూల్గుచుంటిని నిను చేరుటకై పాపిని నను కరుణించు దేవా చేరి నిను నే స్తుతియించుచుంటిని (2) ||నాథా||