నాలాంటి చిన్నలంటే

Naalaamti Chinnalmtae

UncategorizedAdded on 2/8/2018

Lyrics

నాలాంటి చిన్నలంటే యేసయ్యకిష్టం
మాలాంటి వారిదే పరలోక రాజ్యం
మనసు మారి చిన్న పిల్లల వంటి వారలైతేనే
పరలోక రాజ్యమని యేసు చెప్పెను
(2)       ||నాలాంటి||
నాలాంటి చిన్నవారిని యేసయ్య ఎత్తుకొని
ముద్దాడి ముచ్చటించి దీవించెను
(2)       ||నాలాంటి||

Video