నాలో ఉన్న ఆనందం
Naalo Unna Aanmdm
UncategorizedAdded on 9/15/2017
Lyrics
నాలో ఉన్న ఆనందం నాకున్న సంతోషం నా జీవన ఆధారం నీవే కదా నా ఆశ్రయము నా దుర్గము నా కోట నీవే యేసు నా బలము… నా యేసుడే గాఢాంధకారములో నే సంచరించిననూ ఏ అపాయమునకు నే భయపడను నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్నాదరించును నా యేసయ్యా (2) ||నా ఆశ్రయము|| నే బ్రతుకు దినములలో కృపయు క్షేమమును నన్నాదరించును నా వెంట వచ్చుఁను చిరకాలము నేను నీ మందిరావరణములో నివాసము చేసెదను నా యేసయ్యా (2) ||నా ఆశ్రయము||