నాలోని ఆశ
Naaloni Aasha
UncategorizedAdded on 10/15/2016
Lyrics
నాలోని ఆశ నాలోని కోరిక నిన్ను చేరాలని దేవా.. యేసయ్యా నిన్ను చూడాలని దేవా… యేసయ్యా నిన్ను చేరాలని జీసస్ ఐ వాంట్ టు వర్షిప్ యూ జీసస్ ఐ వాంట్ టు ప్రెయిస్ యూ లార్డ్ మై జీసస్.. ఐ వాంట్ టు సీ యూ మై జీసస్.. ఐ వాంట్ టు సీ యూ.. ఫరెవర్ శ్రమలు నన్ను తరిమినా – విడువలేదు నీ కృప వేదనలో నేను కృంగినా – లేవనెత్తెను నీ చేయి ఎన్ని యుగాలకైనను స్తుతులకు పాత్రుడా తరతరాలు మారినా మారని దేవుడా ||జీసస్|| విరిగి నలిగిన మనస్సుతో నీ దరి చేరితి యేసయ్యా మధురమైన నీ ప్రేమతో నన్ను నింపుము నా దేవా తుది శ్వాస వరకు దేవా నిన్నే కీర్తించెద నా బ్రతుకు దినములన్ని నిన్ను పూజింతును ||జీసస్||