నాతో మాట్లాడు ప్రభువా

Naatho Maatlaadu Prabhuvaa

Lyricistఏ ఆర్ స్టీవెన్సన్
UncategorizedAdded on 6/3/2015

Lyrics

నాతో మాట్లాడు ప్రభువా – నీవే మాట్లాడుమయ్యా
నీవు పలికితే నాకు మేలయ్యా
నీ దర్శనమే నాకు చాలయ్యా
||నాతో||
నీ వాక్యమే నన్ను బ్రతికించేది
నా బాధలలో నెమ్మదినిచ్చేది
||నీవు పలికితే||
నీ వాక్యమే స్వస్థత కలిగించేది
నా వేదనలో ఆదరణిచ్చేది
||నీవు పలికితే||
నీ వాక్యమే నన్ను నడిపించేది
నా మార్గములో వెలుతురునిచ్చేది
||నీవు పలికితే||

Video