నడవాలని యేసు
Nadavaalani Yaesu
UncategorizedAdded on 6/19/2018
Lyrics
నడవాలని యేసు నడవాలని నడవాలని నీతో నడవాలని నాకున్న ఆశ నీపైనే ధ్యాస నిరంతరం నీతోనే నడవాలని హానోకు నీతో నడిచాడు దేవ పరలోకపు నడకతో చేరాడు నిన్ను ||నడవా|| నోవాహు నీతో నడిచాడు దేవ రక్షణనే ఓడలో రక్షింప బడెను ||నడవా|| అబ్రాహాము నీతో నడిచాడు దేవ విశ్వాసపు యాత్రలో సాగాడు నీతో ||నడవా|| నా జీవితమంతా నీతో నడవాలని నా చేయి పట్టుకొని నడిపించు ప్రభువా ||నడవా||