నేడు ఇక్కడ రేపు ఎక్కడో
Naedu Ikkada Raepu Ekkado
Lyricistబాబన్న
UncategorizedAdded on 11/3/2015
Lyrics
నేడు ఇక్కడ రేపు ఎక్కడో తెలియని పయనం ఓ మానవా ఎప్పుడు పోవునో ఎవ్వరికి తెలియదు ఎక్కడ ఆగునో ఎవరూ ఎరుగరు నీవు వచ్చినప్పుడు ఏమి తేలేదులే నీవు పోయేటప్పుడు నీతో ఏమి రాదులే నీవు ఉన్నప్పుడే యేసు ప్రభుని నమ్ముకో నమ్ముకుంటే నీవు మోక్షమునకు పోదువు ||నేడు|| అది నాది ఇది నాదని అదిరి పడతావు చివరికి ఏది రాదు నీ వెంట దిగంబరిగానే నీవు పుడతావు దిగంబరిగానే నీవు వెళతావు