నేనెరుగుదును ఒక స్నేహితుని
Naenerugudunu Oka Snaehithuni
UncategorizedAdded on 3/14/2017
Lyrics
షాలేం ఇజ్రాయెల్ అరసవెల్లి నేనెరుగుదును ఒక స్నేహితుని అతడెంతో పరిశుద్ధుడు ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణ భూతుడు అతడే యేసుడు… అతడే యేసుడు (2) ||నేనెరుగుదును|| చీకటి దారులలో – చితికిన బ్రతుకులకు వెలుగు కలుగజేసే – జీవ జ్యోతి యేసే (2) ||నేనెరుగుదును|| చెరిగిన మనసులతో – చెదరిన మనుజులకు శాంతి కలుగజేసే – శక్తిమంతుడేసే (2) ||నేనెరుగుదును||