నేను కూడా ఉన్నానయ్యా
Naenu Koodaa Unnaanayyaa
Lyricistఆడమ్ బెన్ని
UncategorizedAdded on 8/27/2019
Lyrics
నేను కూడా ఉన్నానయ్యా నన్ను వాడుకో యేసయ్యా పనికిరాని పాత్రనని నను పారవేయకు యేసయ్యా జ్ఞానమేమి లేదుగాని నీ సేవ చేయ ఆశ ఉన్నది నీవే నా జ్ఞానమని నీ సేవ చేయ వచ్చినానయ్య ఘనతలొద్దు మెప్పులొద్దు ధనము నాకు వద్దే వద్దు నీవే నాకు ఉంటే చాలు నా బ్రతుకులోన ఎంతో మేలు రాళ్లతో నన్ను కొట్టిన గాని రక్తము కారిన మరువలేనయ్యా ఊపిరి నాలో ఉన్నంత వరకు నీ సేవలో నేను సాగిపోదునయా మోషే యెహోషువాను పిలిచావు ఏలీయా ఎలీషాను నిలిపావు పేతురు యోహాను యాకోబులను అభిషేకించి వాడుకున్నావు